Posts

Showing posts from August, 2012

Dandruff | Head Massage | Lime | చుండ్రు సమస్యకు చిట్కాలివిగో....

Dandruff | Head Massage | Lime | చుండ్రు సమస్యకు చిట్కాలివిగో.... చుండ్రు సమస్యకు చిట్కాలివిగో.... ఇళ్ళలోనూ, పని స్థలంలోనూ పని భారంతో సతమతమయ్యే మహిళలకు వచ్చే ప్రధానంగా వచ్చే జుట్టు సమస్యల్లో చుండ్రు ఒకటి. చుండ్రు ఎక్కువైన వారికి తల పై భాగంలోని పొర పొలుసులు పొలుసులుగా వచ్చి బయటికి తెల్లగా అసహ్యంగా కనబడుతుంటుంది. చుండ్రు బాధ ఎక్కువగా ఉన్నవారు కొబ్బరినూనెలో నిమ్మరసం పిండి గోరువెచ్చగా చేసి తలకు బాగా పట్టించాలి. నూనె పట్టించేటప్పుడు మాడుకు బాగా అంటేలా జాగ్రత్తపడాలి. అరగంటపాటు అలేగే ఉంచిన ఆరిన తరువాత తలస్నానం చేస్తే మంచి ఫలితం వస్తుంది. ఇలా వారానికి రెండు మూడుసార్లు చేస్తే చాలావరకు చుండ్రు సమస్య తగ్గుతుంది. అంతేగాకుండా రాత్రిపూట గోరువెచ్చటి నూనెతో బాగా హెడ్ మసాజ్ చేసి, ఉదయాన్నే పెరుగులో మెంతిపిండి కలిపి తలకు పట్టించి ఆరిన తరువాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చు. ఇకపోతే హెడ్ మసాజ్ వల్ల ఉపయోగాలేంటో చూద్దాం. హెడ్ మసాజ్ చేసుకోవడం వల్ల అలసిన కళ్ళు రిలాక్స్ అవుతాయి. కళ్ళ మంటలు, తలనొప్పి తగ్గుతుంది. మసాజ్ మూలంగా రక్తప్రసరణ బాగా జరిగి, స్వేదరంధ్రాలు తెరచుకుని వెం...

Cough, health tips | తమలపాకు... జాజికాయల రసంతో దగ్గు మాయం

Image
Cough, health tips | తమలపాకు... జాజికాయల రసంతో దగ్గు మాయం From drugstore staples to kitchen home remedies, find out what you should include in your arsenal for fast  cough  relief.  ... OTC  cough  remedies often contain dextromethorphan, which may provide temporary relief from a dry, hacking cough .  ... These  cough  drops are good for soothing a ... శ్వాస మార్గంలో ఏవైనా అవాంఛిత పదార్థాలు లోపలికి ప్రవేశిస్తున్నప్పుడు వాటిని బయటికి పంపించేందుకు మన శరీరం చేసే బలమైన ప్రయత్నమే దగ్గు. వాతావరణ మార్పులవలన, చల్లటి పానీయ సేవన వలన శ్వాస క్రియకు ఆటంకం ఏర్పడి దగ్గు వస్తుంది. దగ్గులో కఫం లేని పొడి దగ్గు, మామూలు కఫంతో కూడిన దగ్గు, రక్త కఫంతో కూడిన దగ్గు అంటూ పలు రకాలుగా ఉన్నాయి. శరీరాన్ని నానా రకాల ఇబ్బందులకు గురి చేసే ఈ దగ్గు నుంచి విముక్తి పొందాలంటే ముందుగా శీతల పదార్థాలను తీసుకోవడం మానేయాలి. తమలపాకులో మిరియాలు, గుండపోక, వాముపువ్వు, పచ్చకర్పూరం, జాజికాయ వుంచుకుని దవడన పెట్టుకుని నమల కుండా ఆ రసాన్ని మాత్రమే మింగుతూ వస్తే రెండుపూటలకే దగ్గు నుంచి ఉపశమ...