Special Status for Andhra Pradesh Special Status for Andhra Pradesh,Andhra Pradesh, special status, Andhra Pradesh Special Status,Special Status for AP AP special status song,song on ap special status
Special Status for AP ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా పదర పదర తెలుగోడ పదాం పదర తెలుగోడ అడ్డు గోడ తొలగేలా కలసి కట్టుగా... ఒకే జట్టుగా... || పదర|| ఆనుకున్నది సాదించే వరుకూ ఆలుపన్నది లేదు నీకు వెనకడుగే వెయ్యమాకు ఎదురు లేని వీరుడా తెలుగోడా... తిరుగు లేని సూరుడా తెలుగోడా... || పదర|| ప్రత్యేక హోదా సాదిద్దాం తెలుగు జతికి అంకితమిద్దాం - మీ బాలాజి గొల్లపల్లి ఇది తెలుగు జాతి సందేశం దయచెసి లైక్ మరియు షేర్ చెయ్యండి! Special Status song by Balaji Gollapalli
silent protest for AP Special Status హోదా కోసం తిరగబడుతాం.. కేంద్రం మెడలు వంచుతాం..: పవన్ ower star has planned to hold a silent protest at RK Beach in Vizag on January 26. 'ఆంధ్రప్రదేశ్ యువత శాంతియుత పంథాలో తమ గొంతు వినిపించాలి. కేంద్రం ఇచ్చిన ప్రత్యేక హోదా సాధన హామికి అదే పరిష్కార మార్గం" అని పవన్ తెలిపారు. దక్షిణాదిపై ఉత్తరాది రాజకీయాల చిన్నచూపును ఎండగడుతూ.. ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్రంపై తిరగబడతాం అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. Special status for Andhra Pradesh is the solemn promise given, on the floor of Parliament, by the then Prime Minister, Dr. Manmohan Singh . The idea behind granting special status to the residuary state of Andhra Pradesh is motivated by the fact that in the undivided state of Andhra Pradesh the entire industrial and commercial development was concentrated around the state capital, Hyderabad which territorially belonged to Telangana . Upper most in the minds of the authors of bifur...