Song on Special Status for AP

Special Status for AP

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా




పదర పదర తెలుగోడ
పదాం పదర తెలుగోడ
అడ్డు గోడ తొలగేలా
కలసి కట్టుగా... ఒకే జట్టుగా...
|| పదర||

ఆనుకున్నది సాదించే వరుకూ
ఆలుపన్నది లేదు నీకు
వెనకడుగే వెయ్యమాకు
ఎదురు లేని వీరుడా తెలుగోడా...
తిరుగు లేని సూరుడా తెలుగోడా...

|| పదర||
ప్రత్యేక హోదా సాదిద్దాం
తెలుగు జతికి అంకితమిద్దాం
- మీ బాలాజి గొల్లపల్లి





ఇది తెలుగు జాతి సందేశం

దయచెసి లైక్ మరియు షేర్ చెయ్యండి!


Special Status song by Balaji Gollapalli

Comments

Popular posts from this blog

Sri Suguturu Gangamma Jatara Punganur | GANGAMMA JATHARA PUNGANUR

Kamidoddi gangamma jatara in 2016

Top Ten Techie Favorite Areas in Bangalore