భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితా(Indian Freedom Fighters)

భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితా Indian Freedom Fighters

భారత స్వతంత్ర్య సంగ్రామంలో ఎందరో పాల్గొన్నారు. కొందరు తమ ప్రాణాలర్పించారు.అలాంటి మహానుభావుల నుండి కొందరు దేశభక్తుల పేర్లు.

ఇది ప్రదాన వ్యాసం కాదు. కేవలం ఒక జాబితా మాత్రమే. రాష్ట్రాల వారీగా జాబితాలు విడగొట్టాలి.మీకు తెలిసినంత వరకూ వివరాలు అందించగలరు.

  1. మహాత్మాగాంధీ,(మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ) - జననం- 1869, మరణం - 1948.
  2. సర్దార్ వల్లభాయి పటేల్
  3. రాజా రామ్మోహన్ రాయ్
  4. ఈశ్వర చంద్ర విద్యాసాగర్
  5. బంకించంద్ర ఛటర్జీ
  6. సురేంద్రనాధ్ బెనర్జీ
  7. చిత్తరంజన్ దాస్
  8. అరవింద ఘోష్
  9. సుభాష్ చంద్రబోస్
  10. సరోజినీ నాయుడు
  11. మౌలానా అబుల్ కలాం ఆజాద్
  12. అరుణా అసఫ్ అలీ
  13. తాంతియా తోపే
  14. నానా సాహెబ్
  15. దయానంద సరస్వతి
  16. దాదాబాయి నౌరోజి
  17. ఝాన్సీ లక్ష్మీబాయి
  18. మహదేవ గోవింద రెనడే
  19. డబ్ల్యు.సి.బెనర్జీ
  20. ఫిరోజ్ షా మెహతా
  21. అనిబిసెంట్
  22. బాలగంగాధర్ తిలక్
  23. బిపిన్ చంద్రపాల్
  24. కన్నెగంటి హనుమంతు
  25. మోతీలాల్ నెహ్రూ
  26. రవీంద్రనాధ్ ఠాగూర్
  27. మదన్ మోహన్ మాలవ్యా
  28. రమాబాయి రానడే
  29. లాలా లజపతి రాయ్
  30. గోపాలకృష్ణ గోఖలే
  31. కొండా వెంకటప్పయ్య
  32. కాశీనాధుని నాగేశ్వరరావు
  33. చిలకమర్తి లక్ష్మీనరసింహం
  34. కస్తూరిభా గాంధీ
  35. ముహమ్మద్ ఇక్బాల్
  36. విఠల్ బాయ్ పటేల్
  37. షౌకత్ ఆలీ
  38. ఉన్నవ లక్ష్మీనారాయణ
  39. మహమ్మద్ అలీ జిన్నా
  40. మౌలానా మహమ్మద్ అలీ
  41. రాజగోపాలాచారి
  42. ముట్నూరి కృస్ణారావు
  43. సి.వై.చింతామణి
  44. భోగరాజు పట్టాభిరామయ్య
  45. సుబ్రహ్మణ్య భారతి
  46. ఖాన్ సాహెబ్
  47. వినాయక్ దామోదర్ సావర్కర్
  48. బాబూ రాజేంద్రప్రసాద్
  49. పింగళి వెంకయ్య
  50. మాడపాటి హనుమంతరావు
  51. త్రిపురనేని రామస్వామి
  52. ఎమ్.ఎన్.రాయ్
  53. బులుసు సాంబమూర్తి
  54. సత్యమూర్తి
  55. జె.బి.కృపలానీ
  56. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
  57. ఆచార్య నరేంద్రదేవ్
  58. జవహర్ లాల్ నెహ్రూ
  59. బూర్గుల రామకృష్ణారావు
  60. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్
  61. బి.ఆర్. అంబేద్కర్
  62. అనంతశయనం అయ్యంగార్
  63. గరిమెళ్ళ సత్యనారాయణ
  64. వరాహగిరి వేంకటగిరి
  65. కాలేల్ కర్
  66. వినోభా భావే
  67. మొరార్జీ దేశాయ్
  68. ఎన్.జి.రంగా
  69. అల్లూరి సీతారామరాజు
  70. గుల్జారీలాల్ నందా
  71. ఉద్ధామ్ సింగ్
  72. కళా వెంకటరావు
  73. కల్లూరి సుబ్బారావు
  74. పద్మజా నాయుడు
  75. విజయలక్ష్మీ పండిట్
  76. సానే గురూజీ
  77. పొట్టి శ్రీరాములు
  78. మొసలికంటి తిరుమలరావు
  79. కామరాజ్ నాడార్
  80. జయప్రకాష్ నారాయణ్
  81. స్వామి రామతీర్ధానంద
  82. పుచ్చలపల్లి సుందరయ్య
  83. లాల్ బహుదూర్ శాస్త్రి
  84. చంద్రశేఖర్ అజాద్
  85. భగత్ సింగ్
  86. బెజవాడ గోపాలరెడ్డి
  87. దుర్గాబాయి దేశముఖ్
  88. న్యాపతి సుబ్బారావు పంతులు
  89. రామ్ మనోహర్ లోహియా
  90. ప్రతివాది భయంకరాచార్యులు
  91. రామస్వామి వెంకట్రామన్
  92. రాజ్ గురు
  93. నీలం సంజీవరెడ్డి
  94. ఇందిరాగాంధీ
  95. అల్లూరి సీతారామ రాజు
  96. టంగుటూరి ప్రకాశం పంతులు
  97. మగ్దూం మొహియుద్దీన్
  98. టంగుటూరి అంజయ్య
  99. ఆచార్య రంగా
  100. కల్లూరి చంద్రమౌళి
  101. తెన్నేటి విశ్వనాథం
  102. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
  103. పుచ్చలపల్లి సుందరయ్య
  104. పొట్టి శ్రీరాములు
  105. కొండా వెంకటప్పయ్య
  106. బూర్గుల రామకృష్ణారావు
  107. భోగరాజు పట్టాభి సీతారామయ్య
  108. వరాహగిరి వేంకటగిరి
  109. సరోజినీ నాయుడు
  110. పి.వి.నరసింహారావు
  111. పెండేకంటి వెంకటసుబ్బయ్య
  112. కానూరు లక్ష్మణ రావు
  113. నీలం సంజీవరెడ్డి
  114. వావిలాల గోపాలకృష్ణయ్య
  115. కోట్ల విజయభాస్కరరెడ్డి
  116. దామోదరం సంజీవయ్య
  117. రామకృష్ణ రంగారావు
  118. వావిలాల గోపాలకృష్ణయ్య
  119. ప్రతివాది భయంకర వేంకటాచారి
  120. బులుసు సాంబమూర్తి
  121. కన్నెగంటి హనుమంతు
  122. మాడపాటి హనుమంతరావు
  123. గాడిచెర్ల హరిసర్వోత్తమరావు
  124. వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు
  125. అయ్యంకి వెంకటరమణయ్య
  126. మోటూరి సత్యనారాయణ































Comments

Popular posts from this blog

Sri Suguturu Gangamma Jatara Punganur | GANGAMMA JATHARA PUNGANUR

Kamidoddi gangamma jatara in 2016

Top Ten Techie Favorite Areas in Bangalore